Staff Selection Commission ఖాళీలు : 5134
అర్హత: ఇంటర్
ఆఖరు తేదీ: 2016 నవంబరు 7
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి)- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(10+2) ఎగ్జామినేషన్‌కు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా పోస్టల్ అసిస్టెంట్స్/ సోర్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజనల్ క్లర్క్స్, కోర్టు క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఖాళీల వివరాలు:-
పోస్టల్ అసిస్టెంట్స్/ సోర్టింగ్ అసిస్టెంట్ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
వయసు: 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి తదితర వర్గాల అభ్యర్థులకు నిబంధనల మేర సడలింపు ఇస్తారు.
అర్హత: వచ్చే ఏడాది జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష వివరాలు:-
ఇందులో కంప్యూటర్ బేస్డ్ రిటెన్ ఎగ్జామినేషన్(టయర్ 1), డిస్ర్కిప్టివ్ పేపర్(టయర్ 2), టైపింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ (టయర్ 3) ఉంటాయి.
కంప్యూటర్ బేస్డ్ రిటెన్ ఎగ్జామినేషన్
ఈ పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఇస్తారు. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. పార్టు 1లో జనరల్ ఇంటెలీజెన్స్, పార్టు 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, పార్టు 3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్), పార్టు 4లో జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పార్టు లో 25 ప్రశ్నలకు గాను 50 మార్కులు కేటాయించారు.
పరీక్ష సమయం 75 నిమిషాలు కాగా మొత్తం మార్కులు 200.
ఇంగ్లీషు మినహా మిగిలిన పరీక్షలన్నిం టికీ ఇంగ్లీషు/ హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి తప్పు సమాధానానికి అరమార్కు పెనాల్టీ ఉంటుంది.
డిస్ర్కిప్టివ్ పేపర్ (టైర్ 2)
ఈ పరీక్ష పెన్ - పేపర్ విధానంలో ఉంటుంది. గంట సమ యంతో పాటు 20 నిమిషాల కాంపెన్‌సేటరీ టైమ్ కూడా ఇస్తారు. ఈ పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలో ప్రభుత్వోద్యోగాలకు అవసరమైన రైటింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇందులో 200 నుంచి 250 పదాలతో ఒక ఎస్సే, 150 నుంచి 200 పదాలతో లెటర్/ అప్లికేషన్ రాయాల్సి ఉం టుంది. ఈ పేపర్‌లో అర్హత పొందాలంటే కనీసం 33 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పేపర్‌లో సాధిం చిన మార్కులను మెరిట్ లిస్ట్‌లో పరిగణనలోకి తీసు కొంటా రు. అభ్యర్థులు ఇంగ్లీష్/హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.
టైపింగ్/ స్కిల్ టెస్ట్(టైర్ 3)
ఈ పరీక్షలో అభ్యర్థులు క్వాలిఫై అయితే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్ మీద గంటకు 8,000 ‘కీ’ల వేగం ఉండాలి. అభ్యర్థులు 2000 నుంచి 2200 మేర ‘కీ’ డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లీష్ మేటర్‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
పోస్టల్ అసి స్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్, ఎల్‌డిసి, కోర్టు క్లర్క్ పోస్టులకు గాను టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ను టైర్ 1, టైర్ 2 పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు దర ఖాస్తులో స్కిల్ టెస్ట్ మీడియం కింద పేర్కొన్న మేరకు టెస్ట్‌ను ఇంగ్లీష్/ హిందీ మాధ్యమంలో నిర్వహిస్తారు. అభ్యర్థులకు టైపింగ్‌లో నిమిషానికి 35 ఇంగ్లీషు పదాల వేగం లేదా 30 హిందీ పదాల వేగం ఉండాలి. టైపింగ్ పరీక్షలో అధికారులు ఇచ్చిన పాసేజీని కంప్యూటర్ మీద 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎంపిక: టైర్ 1, టైర్ 2 పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారిని టైర్3కి అనుమతిస్తారు. టైర్ 3లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మళ్లీ టైర్ 1, టైర్2లో వారు సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కమిషన్ నిర్ణయం మేరకు వారిని ఆయా పోస్టుల్లో నియమిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: అభ్యర్థులు ప్రకటనలో తెలిపిన పరీక్ష కేంద్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న కేంద్రాన్ని దరఖాస్తులో పేర్కొనాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు విధానం, పరీక్ష సిలబస్ తదితర పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 7
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(టైర్ 1): 2017 జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు
డిస్ర్కిప్టివ్ పేపర్(టైర్ 2): 2017 ఏప్రిల్ 9న
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సంప్రదించాల్సిన చిరునామా:
Regional Director(SR), Staff Selec- tion Commission, EVK Sampath Building, 2nd Floor, College Road, Chennai, Tamil Nadu- 600006
వెబ్‌సైట్: www.ssconline.nic.in
RRB (Railway Recruitment Board) Assistant LOCOPILOT and Technician Vacancies
Total Number of Vacancies: 23,801
RRB-wise vacancy details:
1. RRB/ Ahmedabad: 455
2. RRB/ Ajmer: 645
3. RRB/ Allahabad: 1321
4. RRB/ Bangalore: 890
5. RRB/ Bhopal: 625
6. RRB/ Bhubaneswar: 745
7. RRB/ Bilaspur: 1341
8. RRB/ Chandigarh: 961
9. RRB/ Chennai: 1423
10. RRB/ Gorakhpur: 95
11. RRB/ Guwahati: 445
12. RRB/ Jammu Srinagar: 812
13. RRB/ Kolkata: 1786
14. RRB/ Malda: 178
15. RRB/ Mumbai: 3624
16. RRB/ Muzaffarpur: 878
17. RRB/ Patna: 1371
18. RRB/ Ranchi: 2210
19. RRB/ SECUNDERABAD: 3210
20. RRB/ Siliguri: 445
21. RRB/ Thiruvananthapuram: 341
Educational Qualification: ITI approved by NCVT/ SCVT or
Diploma or
B.Tech except CSE,CIVIL branches
Apply online :15/11/2016
Last date :01/12/2016
EXam date: :Januray to March 2017 plz inform it to all your frenz

No comments:
Post a Comment